Karepaaku (Telugu)
Karepaaku (Telugu)
    Karepaaku (Telugu)
Karepaaku (Telugu)

Product Details

Learn what makes this product unique and why it’s right for you.

Publisher Marketing: సాహిత్య సృజనలో పురుషుల కంటే స్త్రీలు ఏమీ వెనకబడిలేరు. తాళ్ళపాక తిమ్మక్క కాన్నుంచీ నేటి ఎం.ఆర్. అరుణకుమారి వరకు సాహిత్య కృషి చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఆధునిక సాహిత్యంలో మహిళా సృజనకారులు మొదటి నుంచీ ఎద్దుల బండి నీడ్చే జోడెడ్లలాగా పురుషునితో సమానంగా సాహితీయాత్ర కొనసాగిస్తూనే ఉన్నారు. కరేపాకుకథల సంపుటిలోని కథలన్నీ స్త్రీ ప్రధాన కేంద్రంగా అల్లినవే. స్త్రీల బాధల్ని తెలియచేసేవే. అయితే ఈ కథలు స్త్రీ వాద భావనలు, నినాదాలు, లేదా సిద్ధాంతం కోసం రాసినవికావు అని నిక్కచ్చిగా చెప్పవచ్చు. ఈ కథలన్నీ పురుషాధిక్య సమాజపు అయ చరణాల కిందపడి నల్లుల్లా నలిగిపోతున్న మహిళల గురిచి రాసినవే. స్త్రీ పురుష సంబంధాల గురించి చిత్రించినవే. ఈ కథలు చదివిన తర్వాత సుప్రసిద్ధ సాహిత్యవేత్త Mark Twain చెప్పిన "Get your facts first then you can distrot than as much as you please" అన్న మాట గుర్తుకొస్తోంది. నిజమేకదా. ఏ రచయితయినా ఎప్పుడైనా తనకు తెలిసిన యథార్థాలనే గ్రహించి వాటిని కళాత్మకంగా తను ఏదయితే చెప్పదల్చుకున్నారో దానికనుగుణంగా మార్చుకోవడమే చేయాల్సింది. ఈ నిజాన్ని అక్షరాలా నిజం చేసిన కథలు 'కరేపాకు' కథలు అరవై ఏళ్ళపైగా తన జీవితంలో చూసిన స్త్రీల స్థితిగతుల్ని, వారి బాధల్ని, కష్టాలను, కన్నీళ్ళను చిన్న చిన్న కథలుగా మేడం గారు మలచుకున్న రీతి చాలా ప్రశంసనీయంగా ఉంది. అందరినీ ఆకర్షించేదిగాను ఉంది. ఈ కథల్లో మరొక విశేషమేమిటంటే ప్రాంతీయ అస్తిత్వం (Exestentialogy) అందులోనూ స్థానీయత (Nativity) కూడా శక్తివంతంగా పోషింపబడింది. - డా॥ వి. ఆర్. రాసాని Publisher Marketing : 'కరేపాకు' కథలన్నీ పల్లె ప్రజల మనస్తత్వాలను ఆవిష్కరిస్తాయి . స్త్రీల అగచాట్లను చిత్రీకరిస్తాయి .వాటితో పాటు వాళ్ల నిత్యజీవితంలోని అందచందాలను, కుటుంబ వ్యక్తులతో వారికున్న బంధాలను వ్యక్తీకరిస్తాయి . ఆడవాళ్ల అభిప్రాయాలను కరేపాకులా తీసిపారేసే పురుషాధిక్య సమాజానికి చెంప పెట్టు ఈ కథా సంపుటి . ఈ కథల లోని భావ సౌందర్యంతో పాట, చిత్తూరి మాండలికంలోని సొబగులు కథల్ని పట్టి చదివిస్తాయి . పాఠకునిలో ఆ పదజాలం గురించి తెలుసుకోవాలనే ఆసక్తిని రేకెత్తిస్తాయి.

Format: Paperback | Pages: 116 | Publication Date: 2023-07-12

Year-end Sale
$5 OFF $50, $10 OFF $100, $25 OFF $200
Kasturi Vijayam by Kasturi Vijayam

Karepaaku (Telugu)

Regular price
$15.99
Sale price
$15.99
Regular price
$15.99
2 Days Delivery
Title:

Children's Books

Go Buy

Related Products