Bhuvan Fun Book: Dr. Bhuvan Navvula Pejeelu

Product Details

Learn what makes this product unique and why it’s right for you.

Publisher Marketing: కళ దైవ ప్రసాదితమైనది. నేర్చుకుంటే చదువు వస్తుంది కానీ కళలు అబ్బవు. కాబట్టే "ఆర్ట్ ఈజ్ గిఫ్ట్ విచ్ గీవెన్ బై గాడ్" అన్నారు. మన భారతీయ కళల్లో ముఖ్యమైనదిగా గుర్తించినవి 64. అందులోని ప్రతికళా నవరసాత్మకమైనదే. ఈ నవరసాల్లో కూడా హాస్యరసం అత్యంత ప్రధానమైనది. 'జన్మదుఃఖం జరాదుఃఖం' అనే దుఃఖ భాజనమైన మనిషి జీవితానికి హాస్యం ఒక మందులాంటిది. మనిషి రోజుకు ఒక్కసారి హాయిగా నవ్వగలిగితే మెదడులోని కణాలన్నీ ఉత్తేజిత మౌతాయి. మనస్సు దాని పోరల్లో అవరించుకున్న విషాద భావాలు తొలగిపోయి గొప్ప ఉపశమనం లభిస్తుంది. అటువంటి నవ్వును కలిగించేదే హాస్యం. అది ఎన్నికోణాల్లోనైనా వుండవచ్చు. 'కార్టూన్ కళ' వచ్చాక ఆది మరింత మనకు దగ్గరయ్యింది. ప్రముఖ కార్టూనిస్ట్ లు చాలా రంగాల్లో వున్నారు. ఇటువంటి 'కార్టన్ కళ'లో ఆరితేరిన వారు శ్రీ డా॥ భువన్ గారు, వీరు బహుముఖ ప్రజ్ఞాశాలి. భువన్ ఫన్ బక్ ' పేరిట పూర్తి పేజీ కార్టూన్లో సంపుటిని తీసుకొస్తున్న సందర్భములో నా అభిప్రాయం అడగడం ముదావహం. వీరు స్వయంగా కళాకారుడు సాహితీవేత్తే కాకుండా గొప్ప ఉదారవాది కూడా. తోటి కళాకారుల్ని, కవుల్ని సన్మానిస్తూ కళల అభివృద్ధికి దోహదపడుతున్నారు. వీరి కలం నుండి మరిన్ని కార్టూన్లు రావాలని కోరుకుంటూ.... డా॥ నందమూరి లక్ష్మీపార్వతి. Publisher Marketing : ఎప్పటి నుండో నా మనసులో రూపుదిద్దుకొంటున్న కోరిక, ఈ నాటికి కార్యరూపం దాల్చడం చాలా ఆనందంగా ఉంది. దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం 'భువన్ నవ్వులు' అనే నా మొదటి కార్టూన్ల సంపుటి, కళాసాగర్ గారి సంపాదకత్వంలోనే వెలువడి వెయ్యి కాపీలు సంవత్సరం లోపలే అమ్ముడైపోయి, నాకు ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. అయినా కూడా రెండో కార్టూన్ పుస్తకం రావటానికి ఇన్నేళ్ళు పట్టింది. ఏదైనా వినూత్నంగా, ప్రయోగాత్మకంగా చేయాలని నాలో ఉండే లక్షణమే ఇంతటి ఆలస్యానికి కారణం. ఆలస్యమైనా గాని, ఈ పుస్తకం ఎక్కువ మంది ఇష్టపడే పుస్తకం తప్పసరిగా అవుతుందనే నమ్మకం నాకుంది. తెలుగు తొలి ఫుల్ పేజీ కార్టూన్ల సంపుటిగా విడుదలవుతున్న "భువన్ ఫన్ బుక్"లోకి రమ్మనీ, కాసేపు హాస్యవిహారం చేయమనీ మీ అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నా.... --డా.భువన్, కార్టూనిస్ట్

Format: Paperback | Pages: 122 | Publication Date: 2022-12-03

Year-end Sale
$5 OFF $50, $10 OFF $100, $25 OFF $200
Kasturi Vijayam -Sud by Kasturi Vijayam -Sud

Bhuvan Fun Book: Dr. Bhuvan Navvula Pejeelu

Regular price
$15.99
Sale price
$15.99
Regular price
$15.99
2 Days Delivery
Title:

Children's Books

Go Buy

Related Products